ఇంటి స్థలం కబ్జా.. దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం

ఇంటి స్థలం కబ్జా.. దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం

RR: ఇంటి స్థలం కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యాచారం మండలంలో నందివనపర్తి గ్రామానికి చెందిన వికలాంగుడైన తెలుగుమల్ల కర్ణుడు తన ఇంటి స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. దీంతో  సర్పంచ్‌కు, పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్థాపానికి గురై నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.