అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించిన ఎమ్మెల్యే

అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించిన ఎమ్మెల్యే

SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రత్యక్ష దైవం శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని రథసప్తమి పర్వదిన సందర్భంగా ఆదివారం ఉదయం నరసన్నపేట ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దర్శించారు. తెల్లవారుజామున చేరుకుని స్వామివారి దర్శనం ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు.