VIDEO: 'ప్రజల రక్షణే లక్ష్యంగా పని చేస్తాం'

VIDEO: 'ప్రజల రక్షణే లక్ష్యంగా పని చేస్తాం'

SRPT: ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తోందని సీఐ వెంకట్ అన్నారు. సూర్యాపేటలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నప్పుడు 'డయల్ 100'కు కాల్ చేస్తే 5 నుంచి 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన సూచించారు.