రాపూరు వెలుగు ఆఫిస్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

రాపూరు వెలుగు ఆఫిస్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

NLR: జిల్లా, రాపూరు మండలం, వెలుగు కార్యాలయంలో APM రాధా ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మహిళా వెలుగు సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో APM రాధ మాట్లాడుతూ సమాజంలో మహిళను గౌరవించాలని, ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలన్నారు