వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో 341 రకం మిర్చి క్వింటాకు రూ.18,500 ధర పలికింది. వండర్ హాట్ (WH) మిర్చి రూ.19,500 తేజ మిర్చికి రూ. 15,100 ధర వచ్చింది. ఈరోజు కూడా మార్కెట్‌లో పత్తి కొనుగోలు బంద్ ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.