రైలు బోగిలో బాలుడి మృతదేహం

HNK: కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని ఓ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగీలో గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దాదాపు 12 సంవత్సరాల వయసున్న బాలుడు రైలు బోగీలో మృతి చెంది కనిపించాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రిలో భద్రపరిచారు 8712658609 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఐ కోరారు