BREAKING: ఆసీస్ ఘన విజయం

BREAKING: ఆసీస్ ఘన విజయం

యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హెడ్ సూపర్ సెంచరీ చేయడంతో  205 రన్స్ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలోనే ఛేదించింది. బౌలర్ల ధాటికి 2 రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో.. ఆసీస్ తరఫున స్టార్క్ 10 వికెట్లు తీశాడు. అటు ఇంగ్లండ్ తరఫున స్టోక్స్, బ్రైడన్ కార్స్ ఐదేసి వికెట్లు పడగొట్టారు. ENG 172 & 164 ; AUS 132 & 205/2