VIDEO: బొడ్డెమ్మకు ముస్తాబు చేస్తున్న మహిళలు..

VIDEO: బొడ్డెమ్మకు ముస్తాబు చేస్తున్న మహిళలు..

WGL : రాయపర్తి మండలం మైలారంలో బతుకమ్మ పండుగకు ముందుగా జరుపుకునే బొడ్డెమ్మ‌ను శుక్రవారం మహిళలు ముస్తాబు చేస్తున్నారు. బొడ్డెమ్మ పండుగ భాద్రపద బహుళ, పంచమి నుంచి మొదలై 09 రోజుల పాటు జరుగుతుంది. దీని ప్రధానంగా పిల్లలు, యువతులు, మహిళలు, పెళ్లికానీ యువతులు కలిసి పుట్ట మట్టి, గడ్డిపూలతో బొడ్డెమ్మను సృజించి, ప్రతి రోజు పాటలు పాడి పండుగను జరుపుకుంటారు.