VIDEO: 'విద్యే విముక్తికి మార్గం'
E.G: గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో బీజేపీ మండల అధ్యక్షుడు చిలకా వీరస్వామి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి మహాత్మ మహానీయ సామాజిక సంస్కర్త పూలేకు నివాళులు అర్పించారు. విద్యే విముక్తికి మార్గమని నమ్మి, మహిళలకు మొదటి పాఠశాలను ప్రారంభించారన్నారు.