VIDEO: వృద్ధులను లక్ష్యంగా మోసాలు – దొంగ అరెస్ట్

VIDEO: వృద్ధులను లక్ష్యంగా మోసాలు – దొంగ అరెస్ట్

జనగామ జిల్లాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ పండరి చేతన్ నితిన్ శనివారం వెల్లడించారు. బ్యాంకులు, బస్‌స్టాండ్ల వద్ద వృద్ధులను మాటల్లో దించి మోసాలు చేస్తున్న వికారాబాద్ జిల్లాకు చెందిన అడవి నర్సింహులు నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ. 70 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.