సివిల్ సర్వీసు ఉచిత శిక్షణ

సివిల్ సర్వీసు ఉచిత శిక్షణ

ప్రకాశం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, సివిల్ సర్వీస్ పరీక్షలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈనెల చివరి వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిద్దలూరు సహాయక బీసీ సంక్షేమ అధికారి హరిప్రసాద్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన విద్యార్థులకు డిసెంబర్ 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు.