'ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై కఠిన నిబంధనలు వెనక్కి తీసుకోండి'

'ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై కఠిన నిబంధనలు వెనక్కి తీసుకోండి'

SRPT: ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై కొత్తగా ఫేషియల్ అటెండెన్స్, 75% హాజరు, ప్రధాన సబ్జెక్టుల ఉత్తీర్ణత వంటి కఠిన నిబంధనలు పెట్టడాన్ని సూర్యాపేట జిల్లా డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ తీవ్రంగా ఖండించారు. శనివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..విద్య హక్కును హరిస్తున్న ఈ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.