కార్తి 'వా వాతియార్' విడుదలకు బ్రేక్

కార్తి 'వా వాతియార్' విడుదలకు బ్రేక్

కార్తి హీరోగా నటించిన 'వా వాత్తియార్' చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా తన నుంచి తీసుకున్న రూ. 21.78 కోట్లను తిరిగి చెల్లించే విధంగా ఆదేశించాలని కోరుతూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది.