'గత పాలకులు ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు'

'గత పాలకులు ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు'

HYD: గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయని, యువ నాయకత్వం దేశానికి అవసరం ఉందన్నారు. దేశానికి అతి పెద్ద సంపద యువతేనని ఉస్మానియా వర్సిటీలో చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలన్నారు.