VIDEO: రెండో రోజు రసవత్తరంగా కొనసాగుతున్న క్రీడా పోటీలు
SRPT: తుంగతుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం రెండో రోజు జోనల్ స్పోర్ట్స్ రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అండర్-14, అండర్-17, అండర్-18 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, బాల్ బాడ్మింటన్, వాలీబాల్, రన్నింగ్ వంటి ఆటల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.