తల్లిని హతమార్చిన కసాయి కూతురు

తల్లిని హతమార్చిన కసాయి కూతురు

JN: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కూతురు తన సొంత తల్లినే హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. తన ఆస్తిలో ఎకరం భూమిలో 20 గుంటల భూమి అమ్మి సంగీతకు 9 తులాల బంగారం తల్లి ఇప్పించింది. మిగిలిన భూమి, డబ్బు కూడా ఇవ్వాలని కూతురి తల్లితో గొడవ పడడంతో హతమార్చింది. అందుకు లక్ష్మి ఒప్పుకోకపోవడంతో భర్తతో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.