నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్, విజయ్

నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్, విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం స్టాలిన్, TVK అధినేత, నటుడు విజయ్ ఈరోజు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. స్టాలిన్ తన సిట్టింగ్ స్థానమైన కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. 2011 నుంచి ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక విజయ్ రెండు నియోజకవర్గాలు (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.