VIDEO: ఘనంగా ప్రమీల రాణమ్మ తల్లి తిరునాళ్లు

VIDEO: ఘనంగా ప్రమీల రాణమ్మ తల్లి తిరునాళ్లు

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ప్రమీల రాణమ్మ తల్లి తిరునాళ్లు ఆదివారం ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను గ్రామంలో బ్రహ్మోత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. తిరుణాలలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంది.