వాటర్ ఫ్యూరిఫయర్ అందజేసిన MLA
JGL: జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో వాటర్ ప్యూరిఫైయర్ మిషన్‌ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్,రోటరీ క్లబ్ గవర్నర్ రామ్ ప్రసాద్ అందజేశారు. రోటరీ క్లబ్ సభ్యులు చారి,మంచాల కృష్ణ,సిరిసిల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.