సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

MDK: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేద కుటుంబాలకు వరం లాంటిదని రాయపోల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్ ముదిరాజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు తిమ్మక్క పల్లి గ్రామానికి చెందిన పొట్టేళ్ల తేజకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మదాసు ప్రభాకర్, యూత్ నాయకులు ప్రశాంత్ ఉన్నారు.