VIDEO: పిడుగుపాటుకు కాలిపోయిన కొబ్బరి చెట్టు

VIDEO: పిడుగుపాటుకు కాలిపోయిన కొబ్బరి చెట్టు

ADB: ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామంలో పడిన పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఆదివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులు ఈదురు గాజులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షం పడిందని స్థానిక ప్రజలు తెలిపారు.