నాగదేవత, శివలింగం బసవేశ్వర విగ్రహాల ప్రతిష్ఠ

నాగదేవత, శివలింగం బసవేశ్వర విగ్రహాల ప్రతిష్ఠ

KRNL: హోలగుంద మండలం పెద్దహ్యాటలో ఆదివారం శ్రావణమాస సందర్భంగా నాగల చవితి పురస్కరించుకొని నాగదేవత, శివలింగం, బసవేశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించామని గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం విగ్రహాలకు అభిషేకాలు, మహా మంగళహారతి, నైవేద్యాలు సమర్పించామని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.