గూడూరు 'ప్రజాదర్బార్'లో ఎమ్మెల్యే
TPT: గూడూరులో జరిగిన 'ప్రజా దర్బార్'లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను విచారించారు. స్థానికుల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలకు అందే ప్రభుత్వ సేవలపై సమీక్ష చేసి లోపాలను సరిచేయాలని ఆదేశించారు. పెద్దఎత్తున ప్రజలు పాల్గొనగా, సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.