సెంట్రల్ స్టోర్‌ను సందర్శించిన విజిలెన్స్ ఆఫీసర్

సెంట్రల్ స్టోర్‌ను సందర్శించిన విజిలెన్స్ ఆఫీసర్

BDK: కొత్తగూడెం సెంట్రల్ స్టోర్స్‌ను సింగరేణి సంస్థ CVO బీ.వెంకన్న జాదవ్ మంగళవారం సందర్శించారు. అనంతరం సెంట్రల్ స్టోర్స్‌లో నిర్వహణా వ్యవస్థ, మెటీరియల్ సరఫరా విధానాలు, నిల్వలు, సురక్షా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. సరుకుల రసీదు నుంచి సరఫరా వరకు ఉన్న ప్రతి దశలో కచ్చితత్వం, పారదర్శకత, ఉండాలని అధికారులకు సూచించారు.