VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

పెద్దపల్లి: మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్‌ల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రక్తదానం చేసిన దాతలకు క్లబ్ తరఫున ప్రశంసా పత్రాలను అందజేశారు. చైతన్యవంతులైన యువకులు రక్తదానం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉందని వాసవి క్లబ్ మంథని అధ్యక్షులు దొంతుల రామలింగేశ్వర్ పేర్కొన్నారు.