VIDEO: ఎలుగుబంటి హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు

VIDEO: ఎలుగుబంటి హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు

ATP: రాయదుర్గం పట్టణం ముత్రాసి కాలనీ వద్ద పట్టపగలే ఎలుగుబంటి హల్చల్ చేసింది. మంగళవారం కొండ దిగి రోడ్డుపై ఎలుగుబంటి వెళ్తున్న దృశ్యాలను స్థానిక ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి సంచరించకుండా ఉండేలా చూడాలని కోరుతున్నారు.