VIDEO: 'ఉపాధి కూలీల బకాయిలు వెంటనే ఇవ్వాలి'

VIDEO: 'ఉపాధి కూలీల బకాయిలు వెంటనే ఇవ్వాలి'

WNP: ఉపాధి కూలీలకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి అబ్రహం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన సీపీఐ కార్యకర్తలతో కలిసి కొంకన్వానిపల్లి గ్రామంలో పని ప్రదేశాన్ని సందర్శించారు. మూడు నెలల బకాయిలు విడుదల చేయాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుతుబ్, అంజి, వెంకటేష్, రామ్ రెడ్డి ఉన్నారు.