రామగుండం కమిషనరేట్లో నెలవారి నేర సమీక్ష

రామగుండం కమిషనరేట్లో నెలవారి నేర సమీక్ష

PDL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సిపి అంబర్ కిషోర్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డిసిపిలు, అడిషనల్ డిసిపి అడ్మిన్, ఎసిపిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రదానంగా కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సూచించారు.