MMTS సర్వీసులు పెంచాలని డిమాండ్.!

MMTS సర్వీసులు పెంచాలని డిమాండ్.!

MDCL: ఘట్‌కేసర్ నుంచి తెల్లాపూర్ సహా వివిధ మార్గాల్లో రైలు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రీత్యా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైళ్ల సంఖ్యను పెంచడం ద్వారా దీనిని అధిగమించే అవకాశం ఉంటుందని ప్రయాణికులు ఓ వినతిని SEC GM అధికారికి రాశారు. సర్వీసులను పెంచడం, నూతన సర్వీసులను ప్రారంభించడం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.