VIDEO: సమస్యలు పరిష్కరించాలని గిరిజనుల పాదయాత్ర

VIDEO: సమస్యలు పరిష్కరించాలని గిరిజనుల పాదయాత్ర

NRML: పెంబి మండలంలోని గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గిరిజనులు పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్ర 75 కిలోమీటర్ల మేర రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలోని ధోత్తి వాగు పసుపుల వాగులపై వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని, గిరిజన గ్రామాలకు త్రీ ఫెజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.