ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా అడ్డాకుల స్టేజీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మానవపాడు మండలం నారాయణపురానికి చెందిన మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారు వనపర్తి జిల్లాకు చెందినవారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.