పీవీ నరసింహరావుకు పటేల్ రమేశ్ రెడ్డి నివాళి

పీవీ నరసింహరావుకు పటేల్ రమేశ్ రెడ్డి నివాళి

SRPT: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, మట్ట రాగమయి పాల్గొన్నారు.