షటిల్ టోర్నమెంట్‌కు ఎంపికైన ఊటుకూరు విద్యార్థినులు

షటిల్ టోర్నమెంట్‌కు ఎంపికైన ఊటుకూరు విద్యార్థినులు

NTR: నవంబర్ 1న గన్నవరంలో జరగనున్న ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి షెడ్యూల్ టోర్నమెంట్ (అండర్ 17) విభాగంలో గంపలగూడెం మండలం ఊటుకూరు సిద్ధార్థ విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ఎం ఉమ్మశ్రీ, ఎస్.కే సమీరా మాలిక్‌లు పాల్గోనున్నట్లు ఆ పాఠశాల డైరెక్టర్ సీహెచ్. కృష్ణరావు తెలిపారు. ఇటీవల నరసాపురంలో జరిగిన డివిజన్ స్థాయిలో ఎంపికైనట్లు వివరించారు.