కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఛైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శ 
★ కరీంనగర్‌లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి పోస్టరు ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ HPV వ్యాక్సిన్ గోడప్రతులు ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 
★ హుజురాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి