ఇందిరమ్మ చీరల పంపిణీ

ఇందిరమ్మ చీరల పంపిణీ

SDPT: తొగుట మండలం కాన్గల్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తొగుట మండలానికి చీరలు విచ్చేయగా పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.