నేరుగా ప్రజలతో భేటీ అయిన ఎమ్మెల్యే

MBNR: టీపీసీసీ రాష్ట్ర వ్యాప్త ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రజలతో నేరుగా సమావేశమై స్థానిక సమస్యలు, ఫిర్యాదులను బాధితులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు.