దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

SDPT: గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు 79వ స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్బంగా వినూత్న ఆలోచనతో 3 రకాల పప్పు ధాన్యాలను ఉపయోగించి రేప రేపలాడే మువ్వన్నెల జెండాను 10 అడుగుల పొడవుతో అంత్య అద్భుతంగా చిత్రించి గురువారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు.