భాధిత కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసిన నల్లమిల్లి

భాధిత కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసిన నల్లమిల్లి

తూ.గో: రంగంపేట మండలం నల్లమిల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైన నిరస్రాయులైన బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా టిడిపి ఆధ్వర్యంలో సమకూర్చిన ఆర్థిక సహాయంతో పాటు, నిత్యవసర వస్తువులను అందజేశారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.