కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పెన్నా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు
★ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్‌పై పోలీసుల 'డ్రోన్' నిఘా
★ జిల్లాలో అరటి పంటను పరిశీలించిన ఎంపీ అవినాష్ రెడ్డి
★ షేక్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్‌గా ముక్తియార్ నియామకం.. రేపు జీవో వెలువడే అవకాశం