ఆసక్తికరంగా 'కటాలన్' ఫస్ట్ గ్లింప్స్
మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో దర్శకుడు పాల్ జార్జ్ తెరకెక్కిస్తున్న మూవీ 'కటాలన్'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో సునీల్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా 2026 మేలో రిలీజ్ కానుంది.