ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

JGL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల పనుల లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, కార్యాలయాల పరిశుభ్రత తదితర విషయలపై సమీక్షించారు.