WOW.. పూరీలో ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పం

WOW.. పూరీలో ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పం

 NZB: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లికి చెందిన BRS సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఒడిశాలోని పూరీలో కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. సైకత శిల్పంలో కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ అని పేర్కొన్నారు. సైకత శిల్పం చెంత కళాకారులతో కలిసి భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్.. MLC కవిత బర్త్ డే వేడుకలను నిర్వహించారు.