'శంకరాచార్యుల బోధనలు ఆచరణీయం'

'శంకరాచార్యుల బోధనలు ఆచరణీయం'

ADB: జగద్గురు శంకరాచార్యుల బోధనలో ఆచరణీయమని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణలో మఠాదిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన శంకరాచార్యుల జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన హిందూ ధర్మం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.