'ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి'

'ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి'

NLG: సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న యువత, విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. విద్యార్థినులకు 10వ తరగతి, ఇంటర్ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. శనివారం ఈ విషయంపై సెట్విన్ ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.