VIDEO: సుబుదేంద్ర తీర్థ స్వామీజీ జయంతి వేడుకలు
KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ జన్మదిన వేడుకలు ఘనంగా బుధవారం జరిగాయి. యాగశాలలో హోమాలు నిర్వహించారు. సుజేంద్ర ఆసుపత్రిలో ఉచిత కంటి శిబిరం, మొక్కల పంపిణీ చేపట్టారు. లోకకళ్యాణార్థం శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.