శివయ్య సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

శివయ్య సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

GNTR: పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని సోమవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ BVLN చక్రవర్తి, జిల్లా జడ్జి B.సాయి కళ్యాణ చక్రవర్తి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ మేళ తాళాలతో వీరికి సాదర స్వాగతం పలికారు. రాహు, కేతు పూజలు చేయించుకొని అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామినీ దర్శించుకున్నారు.