కాలయాపన చేయకుండా ఏబీసీడీ వర్గీకరణ చేయాలి: ఉపేందర్

కాలయాపన చేయకుండా ఏబీసీడీ వర్గీకరణ చేయాలి: ఉపేందర్

WGL: రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఏబీసీడీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగాళ్ల ఉపేందర్ మాదిగ అన్నారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగ, మాదిగ ఉపకులాలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని పేర్కొన్నారు.