ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో అర్చకులు అమ్మవారిని అభిషేకించిన తర్వాత వెండి కిరీటం, సెనగలు, బటానీలతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.