ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ నేటి నుంచి ప్రారంభం

ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ నేటి నుంచి ప్రారంభం

ADB: బోథ్, సొనల, బజార్‌హత్నూర్ మండలాల ప్రజలకు ఆర్టీసి శుభవార్త అందించింది ఈ రోజు నుంచి కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్‌ను ప్రారంభం కానున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి వెల్లడించారు. ఈ బస్సు ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి రాత్రి 10 గంటలకు జేబీ ఏస్ నుంచి నేరడిగొండ, బోథ్, సొనల, బజార్‌హత్నూర్, ఇచోడ మండలాల మీదుగా ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది.