గ్రాస్ గ్లాక్నర్ దుర్ఘటనపై 2026లో విచారణ

గ్రాస్ గ్లాక్నర్ దుర్ఘటనపై 2026లో విచారణ

ఆస్ట్రియాలోని గ్రాస్ గ్లాక్నర్ పర్వతంలో 33 ఏళ్ల కెర్టిన్ గర్ట్నర్ చలికి గడ్డకట్టుకుని మృతి చెందింది. ఈ ఘటనలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఆమె ప్రియుడు, పర్వతారోహకుడు థామస్ ప్లాంబర్గర్ (39)పై అధికారులు హత్య కేసు నమోదు చేశారు. కెర్టిన్‌ను ఒంటరిగా వదిలి, సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ కేసు విచారణ 2026 ఫిబ్రవరి 19న జరగనుంది.